Surprise Me!

Kavitha Suspend : కేసీఆర్ సంచలన నిర్ణయం, కవితపై వేటు | BRS | Oneindia Telugu

2025-09-02 68 Dailymotion

Kavitha Suspend: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. వివాదాలు తారా స్థాయి కి చేరటంతో కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం.. సీబీఐకి కేసు అప్పగింత పైన స్పందించిన కవిత నేరుగా హరీష్, సంతోష్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వీటిని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీకి నష్టం చేసే విధంగా కవిత వ్యవహరించారనే కారణంతో పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసారు.

In a dramatic blow to family and party ties, BRS chief K Chandrashekar Rao has expelled his daughter, MLC Kalvakuntla Kavitha, from the party. The move comes after Kavitha openly accused senior BRS leaders including Harish Rao and Santosh Kumar—of tarnishing her father’s image over the Kaleshwaram irrigation project controversy. Her comments, coming at a time when the CBI probe is underway, escalated internal tensions to a breaking point. The party’s leadership acted swiftly, distancing itself and signaling an irreparable rift.

#KavithaSuspend #KCRSuspendKavitha #BRS #BRSSuspendKavitha #Kavitha #Expulsion #Kaleshwaram #CBI #TelanganaPolitics #HarishRao #SantoshKumar #KavithaCommentsonKCR

~PR.358~CA.43~HT.286~

Buy Now on CodeCanyon